కేరళ ప్రథమ మహిళ బీట్ బాక్సర్ గా పేరు తెచ్చుకుంది ఆర్ద్ర సాజన్.దుబాయ్ లోని షార్జా స్కూల్లో చదువుకుంది మిమిక్రీ అభిమాని విషయం సొంతంగా సాధన చేసే మిమిక్రీ ని బీట్ బాక్సింగ్ లో కలిపి ప్రయోగాలు చేసింది ఆర్ద్ర. టిక్ టాక్ లో ఆ ఆర్ద్ర వీడియోలకు లక్షలకొద్దీ వ్యూయర్స్ ఉన్నారు. సంగీత ప్రపంచంలో ప్రత్యేక నైపుణ్యం ఉన్న వ్యక్తి గా పేరుతెచ్చుకుంది. ఎలక్ట్రానిక్ సంగీతం తో పాటు వేణువు తో సహా అన్ని రకాల వాయిద్యాలు, ధ్వనులు పలికించగల ఆర్ద్ర బీట్ బాక్సింగ్ లో డాక్టరేట్ అందుకున్నది. ప్రస్తుతం కొన్ని సినిమాలకు ట్రాక్ మ్యూజిక్ అందిస్తోంది ఆర్ద్ర .

Leave a comment