నా లైఫ్ స్టయిల్ పూర్తిగా మార్చుకున్నాను ముఖ్యంగా మాంసాహారం మానేశాను హైడ్రోఫోనిక్ పద్ధతి ద్వారా ఆర్గానిక్ ఆహారం స్వయంగా పండించుకుంటున్నాను. పాల పదార్థాలు కూడా ముట్టుకోవటం లేదు అంటోంది సమంతా. కెరియర్ లో తిరుగులేని హిట్స్ అందుకున్నా సమంత ఫిట్నెస్ పరంగా చాలా స్ట్రిక్ట్ గా ఉంటానని చెబుతోంది. ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ ఆమెను సూపర్ స్టార్ ని చేసింది ఇక భవిష్యత్తులో హీరోలు ఆమెతో పోటీపడి నటించవలసి వస్తుంది. ఇక ఆమె కోసం కొత్త కథలు సృష్టించవలసి వుంటుంది అంటున్నారు విమర్శకులు కూడా.

Leave a comment