రోజు చేసే వ్యాయామం ఎంత సమయం అని అమెరికా సంస్థ ఒకటి అధ్యయనం చేస్తే 18 నుంచి 64 ఏళ్ళ మధ్య వయస్కులు వారానికి కనీసం 150 నిమిషాలు కొంచెం తీవ్రత ఉండే గుండే సంబంధిత వ్యాయామాలు చేస్తే అద్భుతమైన ఫలితాలు ఉంటాయని తేల్చింది. ఈ ఒక మోస్తరు వ్యాయామంలో వేగంగా నడవటం ఎత్తు పల్లాలు లేని చోట సైక్లింగ్ ,టెన్నిస్ ఆడటం,జాగింగ్ పరగులు ,ఈత ,బాస్కెట్ బాల్ వీటితో పాటు శక్తి నింపే కొన్ని వ్యాయామాలు ఉన్నాయి. అరవై ఏళ్ళు దాటితే ఇంకాస్త ఎక్కువ సేపు వ్యాయామం చేయమని ఇంకా ఆరోగ్యంగా వైద్య సమస్యలు రాకుండా ఉంటాయని చెపుతున్నాయి.

Leave a comment