వర్షకాలంతో పాటు వాతావరణంలో సూక్ష్మ క్రిములు ,జల కాలుష్యంతో దోమలు వంటి కీటకాలు పెరుగుతాయి కనుక నీల్లు మరిగించి చల్లార్చి తాగటం మంచింది అంటున్నారు వైద్యులు. వాతావరణం చల్లగా ఉంటే వేడి వేడి సూప్ లు శోంఠి,మిరియాల పొడి కలిపి తాగితే మంచిదని బియ్యం,గోధుమలు,కొర్రలు,బార్లీ మొదలైనవి బాగా పాతబడినవి తింటే ఆరోగ్యమని ప్రతి వండే ఆహారంలోనూ డ్రైఫ్రూట్స్ ,గుమ్మడి గింజలు ,దోస గింజలు కలుపుకొంటే మంచిదని చెపుతున్నారు. పంచదారకు బదులు బెల్లం,నెయ్యి తినటం ఆరోగ్యమని వంటికి నూనె రాసుకొని ఇంట్లో చేసిన సున్నిపిండితో నలుగు పెట్టుకొని స్నానం చేయమని ,ఈ వాతావరణంలోనూ రాబోవు చలికాలనికి చర్మం పొడిబారకుండా ఉంటుంది.

Leave a comment