Categories
ది మిస్సింగ్ ప్రొఫెసీ- రైజ్ ఆఫ్ ది బ్లూ ఫోనిక్స్ పేరుతో నవల రాసింది చండీగఢ్ కు చెందిన 17 సంవత్సరాల ఖుషి శర్మ ఇంటర్మీడియట్ చదువుతోంది. జాతీయస్థాయి స్క్వాష్ పోటీల్లో రెండు సార్లు పథకాలను సాధించింది. కథక్ డాన్సర్. పియానో వాయిస్తుంది. ఈమె రాసిన నవల అమెజాన్ లో నెలరోజుల్లోనే వెయ్యి కాపీలు అమ్ముడై ట్రేండింగ్ బుక్ జాబితాలో టాప్ ప్లేస్ లో నిలిచింది చిన్న వయసులోనే థ్రిల్లింగ్ నవల రాసి పాఠకుల మనసు దోచుకుంది ఖుషి.