రోజ్ వాటర్ తో చర్మం మృదువుగా మారటమే కాదు ఇంకా నిద్రకు కూడా మేలు చేస్తుంది అంటున్నారు ఎక్స్ పర్ట్స్. ఒక కప్పు నీళ్ళలో పావు కప్పు రోజ్ వాటర్ కలిపి తలస్నానం పూర్తయ్యాక ఆఖర్లో ఈ మిశ్రమంతో జుట్టు కడిగేస్తే లిఫ్ట్ జుట్టు మెరిసిపోతుంది. రోజ్ వాటర్ కొన్ని చుక్కల జాస్మిన్, లావెండర్ వంటి ఎసెన్షియల్ ఆయిల్ కలిపి తలంతా స్ప్రే చేసి మృదువుగా మర్దన చేస్తే రక్తప్రసరణ మెరుగవడం తో పాటు శిరోజాలు సువాసనలు వస్తాయి. పడుకోబోయే ముందు దిండు పైన స్ప్రే చేస్తే మెదడు విశ్రాంతి గా ఉంటుంది నిద్ర పడుతుంది.

Leave a comment