17 సంవత్సరాల దేవయాని బుడబుడకల డొక్క వాయించే అమ్మాయి తిరుప్పారన్ కుండ్రన్ ఊరికి ఇంటర్ టాపర్గా నిలిచింది. తండ్రి బుడబుడక్కల వేషం కడితే, వెనకాల తిరుగుతూ జోప్యం చెప్పే దేవయాని కి ఇంటర్లో 600 మార్కులకు గాను ఐదు వందల మార్కులు వచ్చాయి.ఇల్లు లేని,కరెంట్ లేని అమ్మాయి ప్రతిభ కనిపెట్టి వెల్లూరు టెక్నాలజీ అధినేత విశ్వనాథన్ ఆమెకు తన కాలేజీ లో సీటు,ఉచిత భోజన వసతి ఇచ్చారు. ఇప్పుడు ఎం ఎల్ ఎంపీలు  లు కూడా ఆ అమ్మాయి సమర్ధత గుర్తించారు. నేను బ్యాంకు ఉద్యోగిని అవుతా నంటోంది దేవయాని.

Leave a comment