ఈ సంవత్సరం లైంగిక వేధింపుల కేసులో ఈ విజయం సాధించి ఎంతో మందికి ధైర్యాన్ని ఇచ్చారు జర్నలిస్ట్  ప్రియా రమణి. ‘మీటూ’ పేరిట ప్రపంచవ్యాప్తంగా లైంగిక వేధింపులను బయటపెట్టారు. ధైర్యవంతులైన కొందరు ఆడవాళ్ళు. వారిలో ప్రియమణి ఒకరు మాజీ ఎంపీ ఎం.జె అక్బర్ ఢీ కొట్టి గెలిచారామె. అయినా గతంలో ఒక వార్తా సంస్థకు ఎడిటర్ గా ఉన్నారు. ఒక ఇంటర్వ్యూ నిమిత్తం ఆయన దగ్గరకు వెళ్ళినప్పుడు ఆయన ప్రవర్తన బాధ కలిగించిందని ప్రియా సోషల్ మీడియా లో పెట్టారు అక్బర్ ప్రియా పైన పరువునష్టం కేసు వేశారు మూడేళ్లు వాదనల తర్వాత ఈ ఏడాది ఆమె కు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. కోర్టు ఈ విషయంలో ఆమె న్యాయవాది రెబక్క  జాన్ ఎంతో సహాయం చేశారు. ప్రియ రమణి విజయం ఎందరో మౌనంగా లైంగిక వేధింపులు భరించిన ఆడవాళ్ళ విజయం.

Leave a comment