Categories
పట్టు చీరె కట్టుకొని మోడ్రన్ లుక్ తో కనిపించటం కూడా ఇవ్వాట్టి అమ్మాయిలకే చెల్లింది. వాళ్ళ కోసం అందమైన బనారస్ చీరెలు సిల్క్ డిజైనర్ శారీస్ ధోతి ప్యాంట్ రూపంలోకి తీసుకువచ్చారు స్టైలిస్ట్ లు శారీ ప్యాంట్లు కూడా వచ్చాయి అందమైన చీరెలు ప్లాంట్లలో మేచ్ చేయటంవల్ల అడక్కు కంఫర్ట్ చీరకట్టు చెదరనట్లు ఉంటుంది కుచ్చుళ్ళు పోసి కట్టే చీరకట్టు ప్యాంటు ధోతి లో కి చక్కగా ఒదిగిపోయింది.