Categories
మామిడి పండు ఇష్టమే గానీ తింటే బరువు పెరిగి పోతామనే భయంతో చాలా మంది ఈ పండును అవతల పెడతారు . కానీ తొక్కులేని మామిడి పండు తినండి ఇందువల్ల అధిక బరువు కూడా తగ్గిపోతుంది అంటున్నారు . ఆస్ట్రేలియా వైద్యులు,మామిడి పండు తోలులో కంపౌండ్లు అధికంగా ఉంటాయని,అందువల్ల తొక్కతో ఉన్నా పండు తినద్దు అంటున్నారు . అదే తోలు తీసిన మామిడి లో శరీరంలో కొవ్వు శాతాన్ని తగ్గించే ప్రోటీన్లు అధికంగా ఉన్నాయని చెపుతున్నారు . పై తోలు తీసిన మామిడి పండు తింటే అనుకొన్న ఫలితాలు పాండవచ్చునన్న విషయం వారు చేసిన పరిశోధనలు దాదాపు చేశాయి .