Categories
కొచ్చి లో ప్రారంభించిన మెట్రో ఫెర్రీలను నడిపేందుకు ముగ్గురు మహిళ పైలెట్స్ ఎంపిక అయ్యారు జల రవాణా లో ఇది మహిళా శాకం అంటున్నారు అరుణిమ,లక్ష్మి,స్నేహ ముగ్గురు కెప్టెన్ లు జి పి ఆర్ కన్వర్షన్ కోర్స్ పూర్తి చేసిన వారికి ఈ ఉద్యోగం దొరుకుతుంది కొల్లం కు చెందిన ఈ ముగ్గురు . పైలెట్స్ వివిధ ఇంజనీరింగ్ డిప్లొమా చేశాక వారికి ట్రైనీ లుగా ఉద్యోగం వచ్చింది. మెట్రో ఫెర్రీలలో పురుష పైలెట్ లే ఉన్నారు స్త్రీలకు ఉపాధి ఇవ్వాలని ఉద్దేశంతో ప్రభుత్వం ఈ ముగ్గురు యువతులకు యువత యువతులను ఎంపిక చేసింది.