బోలెడు వ్యాయామ మార్గాలున్నాయి. కొత్త కొత్తవి వస్తున్నాయి. తాజా అద్యాయినం ఒకటి వారంలో రెండు సార్లు వ్యాయామం చేసినా సరే జీవిత కాలం తగ్గించే వ్యాధుల ముప్పు తగ్గించుకోవచ్చు అంటున్నారు. ఇప్పుడు వచ్చి వ్యాయామాల్లో సరదాలు మిక్స్ అయి వస్తున్నాయి. జుంబా తీసుకుంటే ఇది కేవలం సరదా ఆధారిత వర్క్ వుట్ దీన్ని చాలా మంది ఇష్టపడతారు. జుంబా డాన్స్ ఆత్మ స్ధయిర్యాన్ని సంక్షేమాన్ని మెరుగుపరుస్తుంది. అలాగే డాన్సింగ్, క్యాలరీలను కరిగించడంలో దీనికి తిరుగు లేదు. ఆరంభం ఆపటం, దిశమార్చడం వంటి కదలికలు శరీరంలోని చాలా శక్తిని ఖర్చు చేస్తాయి. ఇద్దరు ముగ్గురు స్నేహితులతో కలిపి ఈ రెండు ప్రాక్టీస్ చేసినా, లేదా, యోగా సెంటర్స్ లో పదిమంది తో కలిసి వారానికి గంట సేపు ప్రాక్టీస్ చేసినా పళ్ళు కదిలి కరిగిపోతుంది.

Leave a comment