Categories
సన్ స్క్రీన్ అప్లై జిడ్డుగా వైటిష్ ఫిల్మ్ తో ఉంటుంది అని కంప్లైంట్ వినపడుతుంది . సన్ స్క్రీన్ పై కనబడే జిడ్డుతనం రెండు అంశాలు పై ఆధారపడి ఉంటుంది. అది ఫిసికల్ సన్ స్క్రీన్ కెమికల్ సన్ స్క్రీన్ అనేది ముఖ్యం. కెమికల్ సన్ స్క్రీన్ కొంచెం ఎక్కువ జిడ్డుగా ఉంటాయి. సన్ స్క్రీన్ వాడక డ్రై ప్రభావం కనిపించాలంటే జెల్ ఆధారిత సన్ స్క్రీన్ ఎంచుకోవాలి. దీనిలో జిడ్డు కాస్త తక్కువ. S.P.F. 15 నుంచి 30 మధ్య ఉన్నవి సాధారణంగా కొంత తక్కువ జిడ్డుతో ఉండేవి .ఇది సూర్యకిరణాలు నుండి 90 శాతం పరీరక్షిస్తాయి