Categories

కేరళ లోని త్రిసూర్ కు చెందిన విజి అభి వాటర్ ప్లాంట్స్ అమ్ముతూ నెలకు లక్ష సంపాదిస్తారు. ఇంటర్ నేషనల్ వాటర్ లిల్లీ అండ్ వాటర్ గార్డనింగ్ సొసైటీ నుంచి ఈ కాలువ పూల పెంపకం నేర్చుకొన్నారు విజి అభి ఎన్నో ప్రయోగాలు చేసి నీంఫాయశ్రీ అనే కొత్త ప్రయోగాలు చేశారు.ఆమె ఇంటి తోటలో వంద రకాల కాలువ పూలున్నాయి ఇళ్లలో కాస్త విశాలమైన కుండీల్లో పెంచుకోగలగా ఈ కాలువ పూల ను పేస్ బుక్ వేదికగా అమ్మకాలు సాగిస్తోంది విజి.