Categories
ముఖ చర్మం గురించి ఇప్పుడు శ్రద్ధ తీసుకుంటూ వుంటే మొటిమల సమస్య నుంచి తప్పించుకో వచ్చు. నూనె లేదా సెబం విడుదల వస్తాయి. మృత కణాలు రోమాలు కుదుళ్ళ వెంట బ్లాక్ అయ్యి పోవడం వాళ్ళ గ్రంధులు ముసుకు పోయి బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ వస్తాయి. హెయిర్ ఫాలికల్స్ లో నూనె పెరుకోవడం వల్ల బాక్టీరియా పెరిగీ మొటిమలు వస్తాయి. ఇవి మొహం, మెడ ఛాతీ ముంజేతుల పైన వస్తాయి. తీపి పదార్ధాలు తిన్నా, మొటిమలు, పొక్కులు గిల్లినా ఒత్తిడి, రుతుక్రమం లో కొన్ని రకాల మందుల వల్ల ఇవి మరింత పెరుగుతాయి. చర్మ వైద్యుడిని సంప్రదించి ముందు చర్మం గురించిన సలహా తీసుకుంటేనే సరైన వైద్యం అందుతుంది.