జెలజ ట్రక్ డ్రైవర్ కేరళ నుంచి కాశ్మీర్ వరకు ట్రాక్ తోలింది. పుతట్టు ట్రావెల్ వ్లోగ్ పేరుతో తను,భర్త కూతురు చేసే ఒక కుటుంబ ప్రయాణం గురించి చెబుతూ లక్షల మంది ఫాలోవర్స్ ని సంపాదించుకున్నది. కేరళలోని కొట్టాయం నుంచి బయలుదేరి ట్రక్ లో సరుకు రవాణా చేస్తూ కాశ్మీర్ వరకు  వెళ్ళగలదు జెలజ వాష్ రూమ్స్ కాస్త ఇబ్బంది కానీ మిగతా ప్రయాణం నాకేం కష్టం కాదు అంటుంది జెలజ ఒక్కసారి అత్తగారిని కూడా తీసుకుపోతుందట ఈ లాంగ్ డ్రైవ్ కు.

Leave a comment