గ్రామీణ మహిళల మానసిక ఆరోగ్యం కోసం లివ్ లవ్ లాఫ్ అనే సంస్థ స్థాపించారు దీపికా పదుకొనే ఆ బాధ్యత ఆమె చెల్లెలు అనిషా పదుకొనే తీసుకున్నారు.ఈ ఫౌండేషన్ ఆరు రాష్ట్రాలకు విస్తరించి ఉంది. 15,000 మంది గ్రామీణ మహిళలు మానసిక చికిత్స తీసుకున్నారు. 26,000 మంది అంగన్‌వాడీ కార్యకర్తల మానసిక చికిత్స లో అవగాహన కోసం శిక్షణ తీసుకున్నారు.స్త్రీలు వ్యాయామం చేస్తూ పోషకాహారం తీసుకుంటూ బాగా నిద్రపోతే ఈ అనారోగ్యం నుంచి త్వరగా కోలుకుంటారు అంటుంది అనిషా పదుకొనే.

Leave a comment