Categories
వాతావరణ స్థితిగతులను వల్ల హార్మోన్స్ మార్పుల వల్లనో చర్మరంధ్రాలు ఎన్ లార్జ్ అయి ఓపెన్ సోర్స్ ఏర్పడేందుకు కారణమవుతాయి. ఒత్తడి తో కూడా అధిక నూనె ఉత్పత్తి అయి రంధ్రాలు పెద్దవి అవ్వచ్చు. అలా ఉన్నప్పుడు చర్మాన్ని రాత్రి పగలు తప్పనిసరిగా క్లెన్స్ చేయాలి. తక్కువ గాఢత ఉన్న కాస్మొటిక్ ఉత్పత్తులు వాడాలి.టవల్ తో ముఖం నెమ్మదిగా అద్దుకోవాలి ముఖంపై లూఫాలు వాడకుండా స్క్రాబ్ చేసి వదిలేయాలి. హెవీ క్రీమ్ బెస్ట్ మేకప్ ఉపయోగించకూడదు. తెనె, నిమ్మరసం, టమాటో, కీరా రసం, పెరుగు, గుడ్డులో తెల్లసొన వంటి వంటింటి చిట్కాలు సోర్స్ సమస్యని తగ్గిస్తాయి.