గీతాంజలి బబ్బర్ కథ్  కథా స్వచ్ఛంద సమస్త కు ఫౌండర్ డైరెక్టర్. సెక్స్ వర్కర్ల కోసం యాక్టివిటీ సెంటర్ ఏర్పాటు చేసింది వీరున్న చోటే చదువు చెప్పడం ఈ సంస్థ ఉద్దేశం చదువుతో పాటు కుట్టుకునే ఎంబ్రాయిడరీ పెయింటింగ్ వంటి నైపుణ్యాలను నేర్పించటం,ప్రత్యామ్నాయ జీవన మార్గాలు గురించి చెప్పటం మొదలు పెట్టింది గీతాంజలి. ఢిల్లీలోని మహారాజా అగ్రసేన్ కాలేజ్ నుంచి జర్నలిజం డిగ్రీ, జామియా ఇస్లామియా యూనివర్సిటీ నుంచి పీజీ పూర్తి చేసింది. ఆమె కృషి తో 4 వేల మంది సెక్స్ వర్కర్ల  జీవితాల్లో కొత్త వెలుగులు వచ్చాయి. ఉపాధి రంగానికి వారికి చేరువుగా చేర్చింది గీతాంజలి.

Leave a comment