Categories
వంటింటి ఉపకరణాలైన మిక్సీలు, గ్రైండర్లు వంటివి తయారు చేసే హావెల్స్ ఇండియా కు డ్రైవింగ్ ఫోర్స్ వినోద్ రాయ్ గుప్తా. 35 వేల కోట్ల ఆస్తి తో దేశంలో నాలుగో సంపన్న మహిళగా స్థానం దక్కించుకున్నారు. ఆమెది ఉత్తరప్రదేశ్ లోని ఘాజీపూర్ కేబుళ్లు స్విచ్ ల తయారీతో మొదలుపెట్టిన ఈ హావెల్స్ సంస్థను వృద్ధి చేసి, గృహోపకరణాలు తయారీ మొదలుపెట్టి 14 ఫ్యాక్టరీలు స్థాపించి 50 దేశాల్లో సంస్థ విస్తరణ చేశారు వినోద్ రాయ్ గుప్తా.ఆమె భర్త కిమత్ ఆయన మరణానంతరం వినోద్ రాయ్ సంస్థను విజయవంతంగా నడిపి ధైర్యలక్ష్మి అనిపించుకున్నారు.