ప్రముఖ సిటారిస్ట్ అనౌష్క శంకర్ కేరళ త్రిసూర్ లోని కొంబర శ్రీకృష్ణ స్వామి ఆలయానికి ఒక రోబోటిక్ ఏనుగు ను బహుకరించారు పీపుల్ ఫర్ ది ఎథికల్ ట్రీట్‌మెంట్ ఆఫ్ యానిమల్స్ (పెటా) తో కలిసి ఈ యాంత్రిక ఏనుగును విరాళంగా ఇచ్చారు. ఇది మూడు మీటర్ల ఎత్తు 800  కిలోల బరువుతో ఉంది. ఈ రోబోటిక్ ఏనుగు వల్ల నిజమైన ఏనుగును గొలుసులతో బంధించి ఆయుధాలతో హింసించే పని ఉండదని అనౌష్క అన్నారు రబ్బర్, ఫైబర్,మెటల్,ఫోమ్,స్టీల్ తో రూపొందించిన ఈ ఏనుగు సజీవమైన ఏనుగు వలే దేవుని సేవలో ఉంటుంది.

Leave a comment