ముల్లంగితో మొటిమలు తగ్గిపోతాయంటున్నారు ఎక్స్ పర్ట్స్. ముల్లంగి మెత్తగా గ్రైండ్ చేసి అందులో రెండు టీస్పూన్లు నిమ్మరసం అంతే మోతాదులో టామాటో రసం కలిపి ముఖానికి అప్లై చేసి పదినిమిషాల తర్వాత కడిసేస్తే చాలు వారానికొకసారి ఈ ప్యాక్ వేయాలి. ముల్లంగి రసం తీసి అంతే మోతాదులో మజ్జిగ కలిపి మొహానికి పట్టించినా సరే మొటిమలు తగ్గుతాయి.ఉన్న మొటిమలు పోయి చర్మం మృదువుగా అయిపోతుంది. ప్యాక్ వేసిన గంట తర్వాత వేడి నీళ్ళలో మొహం కడుక్కోవాలి అప్పుడే జిడ్డు పోయి మొహం తేటగా ఉంటుంది.

Leave a comment