భారీ ఆభరణాలతో పాటు పెళ్ళి అయిన తర్వాత స్త్రీలు సంప్రదాయకం గా ధరించే మెట్టెలు గుండ్రంగా సారీ రింగుల్లాగా బొటని వేలు పక్క వేలుకి వాటికంటే చిన్నగా ఉండే పిల్లేళ్ళు నాలుగో వెలికి ధరిస్తారు. వీటికి చిన్న చిన్న మువ్వలు కూడా ఉంటాయి. తమిళనాడులో మిస్ మింగి మెట్టి పీలీ వైయాండీ పుల్లని అనే వాటిని ధరిస్తారు. కర్ణాటకా కాలంగళ్ ని కాళి రెండో వెలికి పెట్టుకుంటారు. కేరళ లో వీటినే మించి అంటారు. ఆధునిక పోకడ తో పాటు సాంప్రదాయ ఆభరణాలకు ప్రాధాన్యం ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది. పాదాల వేళ్ళకు అందంగా అమిరి ఉండే ఈ టోరింగ్స్ లో ఎన్నో వెరైటీలు అందమైన డిజైన్స్ వున్నాయి.

Leave a comment