అమీ అనే ఒక మలయాళ సినిమా వస్తోంది. ఇస్లాం మతం తీసుకొన్న కేరళ రచయిత్రి కమల దాస్ జీవితం ఆధారంగా ఈ సినిమా తీశారు.ఇందులో కమల దాస్ గా మంజు వారియర్ నటించారు.కేరళ లో లవ్ జిహాద్ మొదలైంది కమల దాస్ వల్లే కాబట్టి ఆమె జీవిత చరిత్ర పై వస్తున్న సినిమాను విడుదల కాకుండా బ్యాన్ చేయాలని కేరళ లో సంప్రదాయ వాదులు కోరుతున్నారు.కమల్ దాస్ బయోగ్రఫీ ఇప్పటికే లవ్ క్వీన్ ఆఫ్ మాలబర్ అనే పుస్తకంగా ప్రచురితం అయ్యింది . దాన్నించి కొన్ని ముఖ్య భాగాలు తీసుకొని దర్శకుడు కమల్ అమీ సినిమా తీశారు. ఇది ప్రస్తుతం వివాదంలో ఇరుక్కుంది.

Leave a comment