Categories
పూజల్లో వాడుకునేది నిత్యం మొహాన పెట్టుకొని కుంకుమని ఇంట్లో ఈజీగా తయారు చేసుకోవచ్చు బయట దొరికే కుంకుమలో ఎరుపు రంగు ఎక్కువగా కనిపించడం కోసం ఎన్నో కెమికల్స్ వాడుతూ ఉంటారు ఇంట్లో తయారు చేసుకోవాలంటే రెండు స్పూన్ల సేంద్రియ పసుపు, ఒక టేబుల్ స్పూన్ నెయ్యి గులాబీ నీరు నిమ్మరసం చిటికెడు సున్నం వేసి మిక్సీ పట్టేస్తే చాలు ఎర్రని కుంకుమ వస్తుంది ఒక ప్లేట్లోకి తీసుకొని బాగా ఆరనిచ్చి బరిణలో పోసుకొని వాడుకోవచ్చు.