వెండి దారాలు సాగినట్లు వర్షం పడుతూ వుంటుంది. అస్సలు వర్షపు చినుకు పరవశంలో వుంటుంది? చాక్లెట్ బీడ్ ఆకాశంలో ఉంటుందిట లేదా చిన్ని చిన్ని చినుకులు గుండ్రంగా ఉంటాయిట . సాధారణంగా మనం చెట్లకు నీళ్ళు పోస్తే పచ్చగా ఉంటాయి కదా అదే వర్షం నీళ్ళకు ఇంకెక్కువ పచ్చగా కనిపించటమే కాక వాన నీటిలో వుండే నైట్రోజిన్ మొక్కకు, ఆకులకు సహజమైన ఎరుపుగా పని చేసి మొక్కను ఆరోగ్యంగా ఉంచుతుంది. వర్షం పాడినప్పుడు ఓ చక్కని వాసనా వస్తుంది. వాతావరణం వేడిగా వున్నప్పుడు మొక్కలు భూమిలోకి విడుదల చేసే నూనెలు వర్షం పాడినప్పుడు నెలలోని బాక్టీరియా విడుదల చేసే జియోస్మిన్ అనే పదార్ధం తో కలపడం వల్ల మట్టినుంచి అలాంటి మంచి వస్తుంది.  వర్షం వస్తే ఆకాశంలో ఇంద్రధనస్సు కనిపిస్తుంది. వర్షా గమనం కోసం వేల కొద్దీ తుమ్మెదలు మబ్బు పట్టిన ఆకాశం కింద ఎగురుతూ కనిపిస్తాయి. వనజల్లుల్లో ప్రకృతి పులకరిస్తుంది. ఇంత చక్కని వర్షాకాలం లో ఉన్నాం మనం. వర్షంలో ఒక్క సారయినా చల్లగా తడిసారా?

Leave a comment