Categories
జీన్స్ తో కుర్తీల్ని పెయిర్ చేయడం ఎప్పటికీ పాతబడని ఫ్యాషనే కానీ వాటి ఎంపిక విషయంలోనే శ్రద్ధ తీసుకోవాలి. కుర్తీలు జీన్స్ ధరించాలనుకొన్నప్పుడు కలర్స్ ప్రింట్ కు సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవాలి సంప్రదాయ పొడవాటి కుర్తీలకు బదులు కుర్తీలు, ట్యూనిక్ టాప్స్ ప్రయత్నించాలి. జీన్స్ బాగా ఫిట్ అవ్వాలి. ఫ్లేర్ట్ లూజ్ జీన్స్ కు కుర్తీలు నప్పక పొగా ఎబ్బెట్టుగా ఉంటాయి. పర్స్నాలిటీకి సూట్ అయ్యే విధంగా కుర్తీలు, జీన్స్ ఒకటికి రెండు సార్లు ట్రయిల్ చేసుకుని మరీ ఎంచుకోవాలి.