బైకర్ జయభారతి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది మహిళలకు ఉచితంగా డ్రైవింగ్ శిక్షణ ఇచ్చింది. 2018 లో ఆరు దేశాలు లక్ష కిలోమీటర్లు బైక్ పై ప్రయాణించి రికార్డు స్థాపించింది. ప్రతి ఆడపిల్ల బుల్లెట్ నడపగలదు అని నిరూపించింది. ప్రస్తుతం మూవింగ్ బౌండరీస్ పేరుతో దేశంలోని 20 నగరాల మీదుగా 11,111 కిలోమీటర్లు ప్రయాణం చేయనున్నది 40 రోజుల పాటు ఈ ట్రావెల్ లో స్వయం ఉపాధి కుటీర పరిశ్రమలు చేతి వృత్తులలో శిక్షణ పొందుతున్న మహిళలకు డ్రైవింగ్ ప్రాముఖ్యత చెప్పటమే నా లక్ష్యం అంటోంది జయభారతి.

Leave a comment