Categories
బరువు తగ్గేందుకు అతిగా వ్యాయామలు ,నోరుకట్టేసుకోవటం రెండు తప్పే అంటున్నారు ఎక్స్ పర్ట్స్.ఏది తిన్న కేలరీలు లెక్కేసుకుంటూ ఉంటే ప్రమాదం. అన్నీ సమపాళ్ళలో తిన్నప్పుడే అదనపు కేలరీలు శరీరంలో కొవ్వుగా మారే పరిస్థితి ఉండదు.జీవక్రియల్లో అన్నీ భాగంగా ఉండి శరీర అవయవాలన్నీ చురుకుగా పని చేసేందుకు సాయపడతాయి. అంతే కానీ అందరికీ ఒకే రకపు డైట్ ఫుడ్ కాకుండా వయసుని బట్టి ఎన్నీ కేలరీలు తీసుకొవాలో తెలసుకొంటే బరువును అదుపులో ఉంచుకొవటం కష్టం కాదు. కానీ తీసుకొనే ఆహారంలో కేలరీలు కరిగించుకొగలిగే వ్యాయామం చేయాలి.