Categories
కాఫ్ లాంగ్ కుర్తీలు క్యాజువల్ కాటన్ పాంట్స్ జత చేస్తే ఎప్పుడు అందంగానే ఉంటాయి. చక్కని లేత నీలం, బూడిద రంగు, గులాబీ, పసుపు వంటి తేలికైన రంగులతో ఇవి చాలా అందంగా ఉంటాయి డైలీ వేర్ గా,డిజిటల్ ప్రింటెడ్ కుర్తీలు హ్యాండ్ వర్క్ చేసినవి ప్యూర్ కాటన్ వీ హెవీ దుపట్టాతో చక్కని లుక్ ఇస్తాయి వీటిలో కుర్తీ ల్యూనిక్ లు ఎక్కువగా స్లీవ్‌లెస్ లే ఉంటాయి. ఇంకో వెస్ట్రన్ లుక్ తో ఇవి అధునాతమైన లుక్ ఇస్తాయి. ఫ్యాషన్ నెక్ లెస్ పొడవాటి ఇయర్ రింగ్స్ తో ఈ డ్రెస్ లు ప్రతి సందర్భాల్లోనూ బాగుంటాయి. ముఖ్యంగా కరోనా సమయంలో తేలికైన రంగుల్లో ఉండే కుర్తీ లు ఇంట్లో ధరిం చేందుకు వీలుగా సౌకర్యవంతంగా ఉంటాయి ఆన్ లైన్ లో ఆర్డర్ ఇచ్చేందుకు ఇమేజెస్ చూడవచ్చు.