ఆకాశమంత ఎత్తున పర్వతాలను కలుపుతూ మధ్యలో గాజు వంతెన నిర్మిస్తే ఎలా ఉంటుంది ప్రపంచం లోని ఎత్తైన గాజు వంతెన ఇటీవలే వియత్నాం ప్రారంభించింది. ఇక్కడి బాబ్ లాంగ్ బ్రిడ్జ్ ప్రపంచంలోనే అతి పొడవైన గాజు వంతెన ఉత్తర వియత్నాం లోని మోక్ చౌ ద్వీపంలో దీన్ని నిర్మించారు ఎకో కల్చరల్ టూరిజానికి ప్రసిద్ధి చెందిన ఈ ప్రాంతంలో మరో ఆకర్షణ ఈ బ్రిడ్జి రాజధాని హనాయికి 200  కిలోమీటర్ల దూరంలో ఉంది మోక్ చౌ. భద్రత దృష్టితో ఒకసారి 500 మందికి మాత్రమే అనుమతిస్తారు ప్రముఖ ఫ్రెంచ్ కంపెనీ సెయింట్ గోబైన్ ఉత్పత్తి చేసిన టెంపర్ గ్లాస్ ను ఇక్కడ  ఉపయోగించారు.

Leave a comment