Categories

బడగా తెగ కు చెందిన ఆర్.మీరా నుంచి తొలి నౌకాదళ అధికారిగా గుర్తింపు తెచ్చుకోంది. మా బడగా తెగ లో ఇంత వరకు ఒక్క ఎయిర్ ఫోర్స్ అధికారి ఉన్నారు. నేవీలో మొదటి మహిళా అధికారిని నేనే. నేను ప్రస్తుతం సబ్-లెఫ్టినెంట్ గా ఉన్నారు. తర్వాత లెఫ్టినెంట్ కెప్టెన్ ప్రమోషన్లు వస్తాయి. యుద్ధ నౌకలకు అమర్చిన ఆయుధాలు ఆపరేట్ చేయటం,నాణ్యత ధృవీకరణ పరిశీలించే బాధ్యతలను ప్రస్తుతం నేను నిర్వహిస్తున్నాను. నీలగిరి జిల్లా అచనకల్ నేను పుట్టిన ప్రాంతం. మా నాన్న ఆర్మీ హాస్పిటల్ లో పనిచేశారు ఆయనే నాకు సైన్యం లో చేరేందుకు స్ఫూర్తి అంటోంది మీరా.