ఎంతో ఖరీదైన క్రీములు ఆయిల్స్ కోసం చూస్తాం అన్నిటికంటే కొబ్బరినూనె అద్భుతమైన అండర్ ఐ క్రీమ్ అంటారు. కంటి కింద చర్మం పై ముడతలు పడకుండ కాపాడుతుంది ఈ నూనె. చర్మంలో మాయిశ్చరయిజర్ తగ్గితే ఆ స్థానాన్ని కొబ్బరి నూనె భర్తి చేస్తుంది. చర్మంలో నీటి శాతం తగిలి పెదవులు,కణతలు,మడమల దగ్గర డ్రై ప్యాచ్ లు కనపడతాయి. చర్మంలో తేమ కోసం ఎక్స్ పోజ్ అయ్యే అన్ని శరీరా భాగాల పైన కొబ్బరి నూనె అప్లై చేయాలి. చర్మానికి నూనె పెట్టుకునే దాక గుండ్రని స్ట్రోక్ తో మసాజ్ చేయాలి. ఇది సహజమైన సన్ స్క్రీన్. ఇందులో ఎస్.పి.ఎఫ్ ఎనిమిది దాక ఉంటుంది. తరచు శరీరానికి అఫ్లై చేస్తూ ఉంటే పొడిబారటం తగ్గుతుంది.

Leave a comment