షాపింగ్ తో మనుష్యులు కావాలసిన మనశ్శాంతి సంతోషం పొందుతారు అని ఎప్పటి నుంచో అధ్యయనాలు చెప్పుతున్నాయి. ఇప్పటి తాజా పరిశోధనలు ఇంకొన్ని కారనాలు చెపుతున్నాయి.  మనుషులకు సంతోషం ఇచ్చేవి మెటిరియల్ వస్తువులా?  వాళ్ళకు ఎలాంటి వస్తువులు అవసరం అని ఏవి కొంటే ఇగో శాటిస్ఫై అవుందనీ అసలు వాళ్ళ ఇష్టా ఇస్టాలు ఏమిటి?  ఎలాంటి సంతోషం కోరుకుంటారు.  షాపింగ్ వల్ల వాళ్ళకి ఎలా ఆనందం దక్కుతుందనీ పరిశోధిస్తే వాళ్ళకు స్వెట్టర్ల దగ్గర నుంచి ఖరీదైన ఫోన్ వరకు అలాగే ఏదైనా జూకు వెలితే లేదా చారిత్రక అంశాలు ఉన్నా ప్రదేశాలు ఏవి చూసిన కలిగే అనుభవాల కొనుగొళ్ళు అయినా ఇకే సంతోషం ఇస్తాయని కనుగొన్నారు. మనుస్యుల మనసులో వస్తువుల ద్వారా వచ్చే ఆనందం, జ్ఞానం ద్వారా వచ్చే ఆనందంలో నూ పెద్ద తేడా లేదు .సంతోషంగా ఉండే ఏ మార్గమైన వాళ్ళు సంతోషంగా నడుస్తారని తేలింది.

Leave a comment