శారీరాక ఆధ్యాత్మిక శక్తిని వినియోగించుకొంటే  ఆ ఎనర్జీతో ఆరోగ్యంగా ఉండవచ్చు అంటాయి ఆధ్యాత్మిక అధ్యయనాలు.  ఇవి నమ్మకంపైన ఆధారపడి ఉంటాయి. కనుక నమ్మితేనే సఫలం అవుతాయి. ఆధ్యాత్మిక ప్రక్రియలు అన్నీ శరీరంలోని ఆధ్యాత్మిక శక్తిని అందుకొని శరీరరానికి సంక్షేమాన్ని ,ఆరోగ్యాన్ని ఇస్తాయి. శరీరంలోని సూక్ష్మప్రసరణలు , ఆరోగ్యంతో వాటికి గల బాంధవ్యాల పరిజ్ఞానం ఎనర్జీ, హీలింగ్ వైబ్రేషన్ ల వైవిధ్యంతో వ్యాధులను నయం చేస్తాయి. శరీరంలోని తేజస్సు ఆరోగ్యాన్ని అందించిన తోలి ప్రదేశం అంటారు. శరీరంలోని ప్రతి అవయవానికి స్వంత సూక్ష్మప్రసరణ తేజస్సు ఉంటాయి. వీటిని వెలకి తానే ప్రక్రియలని అంటే యోగా వంటివి ప్రాక్టిస్ చేస్తే శరీరం పూర్తి ఆరోగ్యంతో ఉంటుందట.

Leave a comment