బాం తప్ప మేకప్ కోసం ఇంకేం వాడకుడదని కాంప్లేక్షన్ దెబ్బ తింటుందని అనుకుంటారు కాని ఏదైన తగు మొతాదులొ వాడితే ఏ హాని జరుగదు.పూర్తి మేకప్ కన్నా టెంట్ డ్  మాయిశ్చరయిజర్స్,బేబి క్రీం లు వాడాలి. ఇవి తేలికపాటి టెక్చర్ కలిగి ఉండి వైట్ స్మూత్ ఇస్తాయి.చర్మం పైన తాజా ఉత్పత్తులు అప్లయ్ చేయాలి.ప్రతి సంవత్సరం ఒకసారి పౌడర్ ఆధారిత వస్తువులు మార్చాలి. ఎప్పటికప్పుడు మేకప్ బ్రష్ లుశుభ్రపరుచుకొవాలి. మేకప్ శుభ్రంగా క్లీన్ చేసుకోవడం మరువకూడదు.ఫేస్ వాష్ లతో క్లీన్ చేసుకుని మేకప్ రిమూవర్ తో క్లీన్ చేయాలి.మేకప్ లో ఇలాంటి నిబంధనలు పాటిస్తే చర్మానికి ఏలాంటి హాని జరుగదు

Leave a comment