Categories
ఎదో ఒక పండు తప్పని సరిగా రోజ్ తినాలి. ఇది మంచి అలవాటు . అన్ని సీజన్స్ అందుబాటు ధరలో దొరికేది అరటి పండు . ఇది రోగ నిరోధక వ్యవస్ధను బలోపేతం చేస్తుంది. కానీ దీన్ని రాత్రి వేల తినకండి అంటున్నారు వైద్యులు. మద్యాహ్న సమయంలో తింటేనే మంచిది. కండరాలను బలంగా ఉంచుతుంది. సహజమైన యాంటాసిడ్ గా పని చేస్తుంది. కడుపులో మంటగా వున్నా ఓ అరటి పండు తింటే వెంటనే ఉపసమనం. ఇందులో పొతాశీయమ్ చాలా ఎక్కువ. ఇంత మంచి ఔషధ గుణాలున్నా సరే దీన్ని రాత్రి వేల తింటే ఊపిరి తిత్తుల్లో మ్యుకస్ ఏర్పడి, జలుబు చేసే అవకాశాలు ఎన్నో వున్నాయి కనుక దీన్ని పగలే తినాలి. పెరుగుతో, పండ్ల ముక్కలతో, లేదా నేరుగా ఎలా తిన్నా న్డులోని పోశాకాలి ఏమాత్రం తగ్గిపోవు.