కళలు కనండి, కానీ ఆకలలు నిజాం చేసుకునేందుకు శ్రమ పడండి అని కలాం గారు ఏనాడో చెప్పారు. ఇది కరక్టే అంటున్నాయి అద్యాయినాలు. వయస్సు తో సంబందం లేకుండా ఎదో సందర్భంలో పగటి కళలు కనండి అంటున్నారు. అయితే కలాం గారు చెప్పినట్లు అవి నిజాం చేసుకునేందుకు కృషి చేస్తారో చేయరో గానీ ఈ కళలు కనే వాళ్ళ మెదడు చురుగ్గా ఉంటుందని ప్రతిభావంతంగా పని చేస్తుందని అద్యాయినం రిపోర్టు. ముఖ్యంగా కళలు కనే యువతరం, టీనేజ్ పిల్లల్లో సృజనాత్మకత ఎక్కువ అవ్వుతుంది అంటున్నారు. పగటి కలల్లో విహరించండి అమ్న్చిదే అంటున్నారు. అంచేత ఈ అద్యైనం ప్రకారం చక్కని ఉహ లోకానికి తలుపులు తెరిచి పగటి కళలు కనడమే లాభం.

Leave a comment