దేన్నయినా సహజంగా తీసుకోవాలి. దేహానికి సంబదించిన సమాస అయినా సరే దాన్ని దాచాలని ప్రయత్నం చేస్తేనే ప్రమాదం.ఇప్పుడొక పరిశోధనా రిపోర్టు, వినికిడి తగ్గినవారు హియరింగ్ ఎయిడ్ వాడకుండా, ఎదుటి వాళ్ళు మాట్లాడే విషయం వినేందుకు మెదడుని మరీ శ్రద్దగా వాడితే జ్ఞాపక శక్తో ఎటెన్షన్ తగ్గిపోతాయట. మిషన్ పెట్టుకుంటే వినికిడి లోపం వుందని కనిపెట్టేస్తారనే భయంతో దాన్ని వాడకుండా కష్టపడి శ్రద్దగా ఎదుటి వాళ్ళ పైన వంద శాతం శ్రద్ధ పెడతారు. దీని వల్ల జ్ఞాపక శక్తి కి సంబందించిన నైపుణ్యం తగ్గుతుందిట. ఏ అవయువం చేసే పనిని ఆ అవయువానికే వదిలేయాలి. అంతే గానీ లోపాన్ని దాచి పెట్టి సమర్ధించుకోవాలని చుస్తే ప్రమాదమే అంటున్నాయి అద్యాయినాలు.

Leave a comment