అన్ని వస్తువులు సహజంగా ఇంట్లో వాదేస్తాం గానీ వాటిని గురించి పూర్తిగా స్టడీ చేయం అలా చేస్తే చాలా వస్తువుల్ని మనం రోజు నిత్య జీవిత అవసరాల్లో భాగంగా చేసుకుంటాం. వెనిగర్ లో అదీ యాపిల్ సిడార్ వెనిగర్ లో అనేక సౌందర్య ప్రయోజనాలు వున్నాయి. యాపిల్ ను ఈస్ట్ ను కలిపి పులియబెట్టి యాపిల్ సిడార్ వెనిగర్ తయారు చేస్తారు. ఇలా చేయడం వల్ల ఇందులోని ఎసిడిక్ యాసిడ్ బలహీనమైపోతుంది. ఇందులో వుండే యాంటీ మైక్రోబియాల్ గుణాలు జీర్ణ శక్తికి సహకరిస్తాయి. ఇది ప్రో బయోటిక్ గా పని చేస్తుంది. వేడి నీళ్ళలో వేసుకుని తీగితే ఖచ్చితంగా బరువు తగ్గుతారు. కోలెస్త్రోల్ వున్న వారికి ఇది సహజమిన్ క్లెన్సర్ గా పనికి వస్తుంది. ఒక్కోసారి ఈ వెనిగర్ ఉపయోగాలను గురించి తప్పకుండా చదవాలి.

Leave a comment