2011 లో స్థాపించిన ‘కినారా క్యాపిటల్’ అనే ఫిన్ టెక్  సంస్థ ద్వారా హార్దికా షా 40,000 మంది చిన్న వ్యాపారవేత్తలను ప్రోత్సహించింది. ఈ శాఖకు ఆరు రాష్ట్రాల్లో 110 శాఖలు ఉన్నాయి.కొలంబియా బిజినెస్ స్కూల్లో చదువుకున్న హార్దికా షా మొదటి నుంచి లింగ సమానత్వాన్ని  ప్రోత్సాహిస్తోంది. ఆమె కంపెనీ మహిళా పారిశ్రామికవేత్తలను ముందుగా తీసుకుపోతుంది. ప్రతిష్టాత్మక బ్యాంక్ ఆఫ్ ది ఇయర్ ఆసియా గ్లోబల్ అవార్డు అందుకున్నది. హార్దికా షా ఫోర్బ్స్ ఇండియా టాప్ 20 అత్యంత శక్తివంతమైన మహిళగా ఆమెను గుర్తించింది.

Leave a comment