జీవితంలో మన పాత్ర ఎప్పుడూ ఒకే రకంగా ఉండదు. ఆఫీస్ లో ఇంట్లో పార్టీల్లో పెళ్లిళ్లలో మొత్తం లుక్ మార్చేసేలా ఉంటాం. ఒక బరువైన మెరిసే పట్టుచీర కట్టుకుని ఆఫీస్ కు వెళ్ళం కదా. అలాంటప్పుడు సమావేశాల పార్టీలు సర్కసులు ఏదైనా సందర్భంలో కొన్నిసార్లు సూట్ వేసుకోవాల్సి వస్తుంది. లేదా ఏ సాయంత్రం పార్టీకో అందమైన చీరలో వెళ్ళాలి. మోడ్రన్ డ్రెస్ లు వేసుకోవాలి.ఏ డ్రెస్ లో ఎలా ఉంటామో తెలుసుకునే మార్గం వుంది. ఉమెన్స్ ఫోటో షూట్ యాప్ డౌన్లోడ్ చేసుకుంటే అందులో కనపడుతున్న ప్రతి డ్రెస్ లో మన మొహం విజువల్ గా కనపడేలా చేయచ్చు. అప్పుడిక ఏ డ్రెస్ లో ఏ రంగులో ఏ కాంబినేషన్ లో ఎలా ఉంటామో తెలిసిపోతుంది. వుమెన్ శారీ ఫోటో షూట్ యాప్ లో వెరైటీ శారీస్ అన్నీ ఉంటాయి. మనకే చీరనప్పుతుందో చూసుకుని ఆర్డర్ ఇవ్వచ్చు. సల్వార్ సూట్ యాప్ విజువల్ గా ఎటాచ్ చేసి చూసుకోవచ్చు. ఆన్ లైన్లో ఆర్దారివ్వాలనుకుంటే ఇలా చేస్తే బెటర్.
Categories
WoW

మనమెలా ఉన్నామో చూసుకుని మరీ …..

Leave a comment