Categories
ఒక గ్లాస్ నారింజ జ్యూస్ అదే రంగులో ఉండే కూరగాయాలు తీసుకోవడం వల్ల జ్ఞాపకశక్తి తగ్గిపోవడం అన్న సమస్యలేదని అంటున్నారు శాస్త్రవేత్తలు. 40ఏళ్ళ పాటు నిర్వహించిన ఒక పరిశోధనతో ఈ అంచనాకు వచ్చామని చెబుతున్నారు. 27 వేలమందికి ఒక ప్రశ్నాపత్రం పంపారు రోజు తీసుకునే కాయగురలు,పోషకాలు,ఇతర ఆహరపదర్ధాలు ఇందులో నమోదు చేయమని కోరారు.దానితో పాటు జ్ఞాపశక్తి ఆలోచన తీరు తెన్నులు గురించి కొన్ని పరీక్షలు నిర్వహించారు.అధ్యాయనంలో పాల్గొన్న్వారి సగటు వయసు 51 గత 20ఏళ్ళలో ఈ పరిశోధన సాగుతూ వచ్చింది.ప<డ్లు కూరగాయలు తీసుకోని వారిలో జ్ణాపకశక్తి సమస్యలు గుర్తించారు.