Categories
WoW

మెదడు ఆరోగ్యానికి స్ట్రాబెర్రీలు.

స్ట్రాబెర్రీలు చాలా మంది ఇష్టపడతారు పుల్లగా తియ్యగా చూసేందుకు కనులకు ఇంపైన రంగుతో వుండే ఈ స్ట్రాబెర్రీల లో విటమిన్లు, ఖనిజ లవణాలు, పిచు పదార్దాలు పుష్కలంగా ఉంటాయి. శరీరానికి ఇవి ఎంతో   మేలు  చేస్తాయి. తాజా పరిశోధనలు ఏం చెప్పుతున్నాయి అంటే స్ట్రాబెర్రీలు మెదడుకు చురుకుదనం ఇస్తాయని, వయస్సు మళ్ళిన దశలో కుడా మెదడు పనితీరు దెబ్బతినకుండా చేసే  శక్తి  స్ట్రాబెర్రీలలో పుష్కలంగా వుందని, అంచేత క్రమం తప్పకుండా స్ట్రాబెర్రీలు తినాలంటుంన్నారు. వార్ధక్యంలో మెదడు పని తీరు మందగించడం వల్ల వచ్చే అల్జీమర్స్,    ఇతర  సమస్యలు  తగ్గుముఖం పడతాయని , పరిశోధనలు రోజు తినేఆరంలో చేర్చుకోవడం వల్ల దీర్ఘకాల ఫలితాలుంటాయని  ఈ రిపోర్టు స్పష్టం చేస్తుంది.

Leave a comment