వెల్లుల్లిని యాంటీ బయోటిక్స్ తో పోలుస్తారు దీన్ని ఆహారంలో భాగం చేసుకుంటే వ్యాధినిరోధక శక్తి మెరుగవుతుంది. జలుబు శ్వాస సమస్యలకు వెల్లుల్లి  మందు వంటిదే .వెల్లుల్లి లో ఉండే అల్లిసిన్ అనే అమైనో యాసిడ్ కు ఔషధ గుణాలు ఎక్కువ. వెల్లుల్లి లో ఉండే విటమిన్ సి సెలీనియం వ్యాధి నిరోధక శక్తిని మెరుగుపరుస్తాయి రక్తనాళాలు పనితీరు మెరుగు పరిచే శక్తి వెల్లుల్లికి ఉంది. అధిక రక్తపోటును నియంత్రణలో ఉంచుతుంది. రెండు వెల్లుల్లి రెబ్బలు ప్రతిరోజూ తింటే ఒత్తిడి దూరం అవుతుంది.

Leave a comment