సెంటిమెంట్స్ జోలికి వస్తే ఎప్పుడు ఒప్పుకోరు నెటిజన్లు ఏదైనా ప్రత్యేకంగా ఉంటే ఎంతో త్వరగా ఇష్టపడతారు అవమానిస్తే అంతగా హర్ట్ అవుతారు (Cardi B) ప్రముఖ ర్యాప్ సింగర్ కార్డీ బి అలా హిందువుల విశ్వాసాలను దెబ్బతీసేలా వ్యవహరించినందుకు గాను క్షమాపణ కోరుకోవలసివచ్చింది రీబాక్ సంస్థ లో ఉన్నప్పుడు బృందంలో భాగంగా కార్డీ బి ఫోటో ఒకటి నవంబర్ నెల కు సంబంధించిన  ఫుట్ వేర్ న్యూస్ మ్యాగజైన్ లో కవర్ ఫోటో గా వచ్చింది. ఆ ఫోటో లో దుర్గామాత రూపంలో చెప్పులు చేత్తో పట్టుకుని కనిపించింది ర్యాప్ సింగర్ ఈ ఫోటో పైన వివరణ ఇస్తూ మహిళల్లో శక్తి విశ్వాసం ధైర్యం పెంచే విధంగా ఫోటో ఉండాలని చెప్పేరని అందుకే ఇలాంటి ఫోటో తీశానని డైరెక్టర్ చెప్పుకున్నా సరే Cardi ఈ ఫోటోని ఇన్ స్టాగ్రామ్ నుంచి తొలగించే దాకా నెటిజన్లు ఊరుకోలేదు.

Leave a comment