Categories
ఇయర్ కఫ్స కాస్త ప్రత్యేకంగా ఉంటాయి.కొన్ని ఇయర్ కఫ్స్ ఎలాంటి వస్త్రాదరణకి అయినా సరిగ్గా సరిపోతాయి.మేజెస్టిక్ ఇయర్ కఫ్స్ కొంచెం పెద్ద సైజ్ లో రాళ్ళు పొడిగి ఉంటాయి.గర్లీ లుక్ ఇయర్ జాకెట్ కఫ్స్ ఫ్యాక్షన్ గా కనిపిస్తాయి. ఇక హెలిక్స్ ఇయర్ కఫ్స్ అయితే చెవి వెనుక అమర్చికునేందుకు, చెవి తమ్మెను అతుక్కుని ఉండేలా ఉంటాయి. అథేంటిక్ ఇయర్ కఫ్స్ ఇంకాస్త ప్రత్యేక ఫ్యాక్షన్ కదా. ఇక క్రిస్టల్ ఇయర్ కఫ్స్ ధగధగా మెరిసే రాళ్ళతో రాత్రి వేళ ఫక్షన్ లో ఎంతో నప్పుతాయి . ఇవి పార్టీ వెర్ ఇయర్ కఫ్స్ గా బాగుంటాయి. పెళ్ళీల్లో , బరువైన వస్త్రాలు, నగలకు ఇవి చక్కగా మ్యాచ్ అవుతుంది.ఇమేజిస్ చూస్తే ఇలాంటివి ఏంచుకోవలో తెలుస్తుంది.