నా లక్ష్యం హాలీవుడ్ లో టాప్ 10 వ జాబితాలో చోటు తో పాటు గ్రామీ అవార్డ్ సాధించటం, ఎవరికైనా లక్ష్యంతో పాటు ఫ్యాషన్ కూడా ఉండాలి అప్పుడే విజయం సాధించగలుగుతాము అంటుంది స్ఫూర్తి జితేందర్. మూడో పటనే పాడటం ప్రారంభించి లక్షల మంది అభిమానాన్ని సంపాదించుకొంది స్ఫూర్తి. 70 కి పైగా సినిమా పాటలు పాడింది 80 పైగా జానపదాలు లక్షల మంది అభినందించారు. మా అమ్మ శాస్త్రీయ గాయని మామయ్య జై శ్రీనివాస్ ప్లేబ్యాక్ సింగర్ తాతముత్తాతల హరికథలు బగ్గు కథల్లో పేరుగాంచిన వాళ్లు సంగీతం మా  కుటుంబం లోనే ఉంది అంటుంది స్ఫూర్తి జితేందర్.

Leave a comment