సూర్య కిరణాలు, వర్షపు నీరు,ఇంకా ఎలాంటి సమస్యలున్నా శిరోజాలు షైనీగా, సిల్కీగా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు చాలా అవసరం బాదం, కొబ్బరి, ఆలివ్ లేదా ఆమ్లా వంటి నునేల్లో ఒక దానిని వేడి చేసి వారంలో కనేసం రెండు నిమిషాలైనా మసాజ్ చేసుకోవాలి. అలగే ఆలివ్ ఆయిల్ తేనె కలిపి మసాజ్ చేసినా జుట్టు కుచ్చుల్లా మెరుస్తాయి. సోడియం లారేట్ సల్యుట్ పారాబీన్స్ లేదా కఠిన రసాయినాలు కలిగిన భారీ షాంపులు కండీషనర్ల తోనే నష్టం ఎక్కువ. వీటిని స్థానంలో సహజ పదార్ధాలు కండీషనర్ల తోనే నష్టం ఎక్కువ. వీటి స్థానం లో సహజ పద్దతులు అప్లయ్ చేస్తే జుట్టు మెరుపుతో మెరిసిపోతుంది. ఒక్క కీరా ముక్కని గుజ్జులాగా చేసి పెరుగు నిమ్మరసం కలిపి మాడుకు పట్టించి 15-20 నిమిషాలు ఆగి కడిగేయాలి. ఇది మాడును క్లీన్ చేస్తుంది. అవకాడో గుజ్జు , అరటి పండు గుజ్జు కలిపి ఇందులో ఆలివ్ ఆయిల్ కలిపి ఈ మిశ్రమంను మాడుకు మసాజ్ చేస్తే అవకాడో జుట్టుకు ఆరోగ్యవంతమైన పోషకాలు అందిస్తుంది. జుట్టు చిక్కదానం కాపాడేందుకు అరటి, ఆలివ్ ఉపయోగ పడతాయి.
Categories