భారతదేశానికి సంబంధించి బిల్లియన్త్ బేబీ ఆస్తా అరోరా 2000 సంవత్సరంలో ఢిల్లీలోని సఫ్దర్‌జంగ్ ఆసుపత్రిలో పుట్టిన ఆస్తా తో దేశ జనాభా 100 కోట్లకు చేరింది పుట్టుకతోనే సెలబ్రిటీ అయినా ఆస్తా కోసం యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ ఫండ్ నుంచి రెండు లక్షలు డిపాజిట్ చేశారు ఆ డబ్బు ఆస్తాకు 18 ఏళ్లు నిండాక ఇచ్చారు. ఆ డబ్బుతో ఆస్తా నర్సింగ్ కోర్స్ చేసింది నర్స్ గా ఒక ప్రైవేట్ సంస్థలో పనిచేస్తూ ప్రస్తుతం మిలిటరీ నర్సింగ్ కు ఎంపికైంది ప్రస్తుతం నర్సింగ్ లెఫ్టినెంట్ గా ఆర్మీలో సేవలు చేస్తోంది ఇప్పుడు ఆస్తా వయసు 24 సంవత్సరాలు.

Leave a comment